యునెస్కో జాబితాలో ఒమన్ 'బిష్ట్' రిజిస్టర్..!!
- December 10, 2025
మస్కట్: ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ యునెస్కో జాబితాలో ఒమన్ కు చెందిన సాంస్కృతిక కుట్టుపని అయిన 'బిష్ట్' స్కిల్స్, ప్రాక్టిసెస్ చోటు సంపాదించింది.
బిష్ట్ నైపుణ్యాలకు గల్ఫ్ దేశాలలో మంచి గుర్తింపు ఉంది. వీటిని అధికారిక, జాతీయ మరియు సామాజిక సందర్భాలలో ధరిస్తారు.చేతితో కుట్టడం మరియు సాంప్రదాయ ఎంబ్రాయిడరీ ద్వారా దాని తయారీ విధానం తరతరాలుగా చేతిపనుల నైపుణ్యాలను ప్రతిబింబిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
డిసెంబర్ 8 నుండి 13 వరకు భారత రాజధాని న్యూఢిల్లీలో జరుగుతున్న అంతర్ ప్రభుత్వ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ కమిటీ (2003 కన్వెన్షన్) 20వ సెషన్‌లో ఒమన్ కు ఈ గుర్తింపు లభించింది.
తాజా వార్తలు
- దోహా ఫోరం 2025: QR2.016 బిలియన్ల విలువైన ఒప్పందాలు..!!
- అల్-రాయ్లో ఇద్దరు కార్మికులు మృతి..!!
- యునెస్కో జాబితాలో ఒమన్ 'బిష్ట్' రిజిస్టర్..!!
- బహ్రెయిన్ లో నేషనల్ డే ,యాక్సెషన్ డే సెలవులు అనౌన్స్..!!
- అల్ రీమ్ ద్వీపంలోని భవనంలో అగ్నిప్రమాదం..!!
- సౌదీ అరేబియాలో చల్లబడ్డ వాతావరణం..!!
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!







