ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- December 11, 2025
దోహా: ఖతార్ లో మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ (MoM) 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలను ప్రారంభించింది. ఇది డిజిటల్ యాక్సెసిబిలిటీని మెరుగుపరచడంతోపాటు ప్రజా విధానాలను క్రమబద్ధీకరించడంలో సహయపడుతుందని తెలిపింది. కొత్త డిజిటల్ వ్యవసాయ సేవలు ఇప్పుడు మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని ప్రకటించారు.
కొత్తగా ప్రవేశపెట్టిన సేవలు వ్యవసాయ కార్యకలాపాలను కవర్ చేస్తాయని మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటిలో ఎరువులు, విత్తనాలు మరియు పురుగుమందుల దిగుమతి, ఎగుమతి, తయారీ మరియు నిర్వహణకు లైసెన్సింగ్, అలాగే వ్యవసాయ ఉత్పత్తులను నమోదు చేయడం మరియు పునరుద్ధరించడం కోసం సేవలు ఉన్నాయని అన్నారు.
ఈ డిజిటల్ సేవలు అనేక కీలక ప్రయోజనాలను అందిస్తాయని, ప్రధానంగా వినియోగదారులు ఎప్పుడైనా మరియు ఏ ప్రదేశం నుండి అయినా సేవలను యాక్సెస్ చేయవచ్చని వెల్లడించింది.
తాజా వార్తలు
- భారత్ టారిఫ్‌ల పై ట్రంప్‌కు అమెరికాలోనే వ్యతిరేకత
- ఏపీ: 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు
- భారత్ కు చేరుకున్న ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ
- గడువు ముగిసిన పదార్థాలు.. రెస్టారెంట్ యజమానికి జైలుశిక్ష..!!
- ఖతార్ లో కొత్త తరం వాహన లైసెన్స్ ప్లేట్లు..!!
- వాతావరణ ప్రమాదాలు, సునామీపై జాతీయ అవగాహన..!!
- పుట్టినరోజున ప్రమాదకరమైన స్టంట్..వ్యక్తి అరెస్టు..!!
- సౌదీ అరేబియా ప్రధాన నగరాల్లో ఎయిర్ టాక్సీ సేవలు..!!
- అల్-జౌన్, షేక్ జాబర్ కాజ్వే లో అగ్నిమాపక కేంద్రాలు..!!
- శంకర నేత్రాలయా ఫండ్‌రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం







