హ రిత హోటళ్లలో బస చేసే వారికి దైవ దర్శనం..
- July 26, 2016
పుణ్యక్షేత్రాల్లోని హ రిత హోటళ్లలో బస చేసే వారికి దైవ దర్శనం కల్పించే బాధ్యతను తెలంగాణ పర్యాటక సంస్థ తీసుకుం టుందని పర్యాటక, సాం స్కృతిక, గిరిజన శాఖ మంత్రి అజ్మీరా చందూలా ల్ తెలిపారు. ఈ విధానం తిరుమలలో ఇప్పటికే అమ లులో ఉందని, తెలంగాణ లోని పుణ్యక్షేత్రాలను దర్శిం చేందుకు పర్యాటక సంస్థ హోటళ్లను ఆశ్రయిం చేవా రందరికీ వర్తింపజేస్తా మ న్నారు. ఆయన సోమవారం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతి క శాఖ కార్యదర్శి వెంకటే శంతో కలిసి పర్యాటక ప్లా జాలో తెలం గాణ పర్యాటక అభివృద్ధి సంస్థ జిల్లా అధి కారుల సమీక్షా సమావేశం లో తెలిపారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







