ఇండియన్ బుక్ కార్నర్‌ను ప్రారంభించిన భారత రాయబారి..!!

- December 14, 2025 , by Maagulf
ఇండియన్ బుక్ కార్నర్‌ను ప్రారంభించిన భారత రాయబారి..!!

కువైట్: కెనడియన్ కాలేజ్ ఆఫ్ కువైట్ (CCK) లో ఇండియన్ బుక్ కార్నర్ ను కువైట్‌లోని భారత రాయబారి పరమిత త్రిపాఠిని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వివిధ భాషల్లో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు భారత్ -కువైట్ విద్యా సంబంధాలను బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.  ఈ సందర్భంగా కువైట్‌లోని విద్యార్థులను భారత రాయబార కార్యాలయాన్ని సందర్శించాలని ఆహ్వానించారు.  

ఈ కార్యక్రమంలో వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి సీనియర్ ప్రతినిధి బృందం పాల్గొన్నది. వీరిలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ డైరెక్టర్ డాక్టర్ సీనివాసన్ , ఇంటర్నేషనల్ రిలేషన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రఘురామ్ ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com