IPL మినీ ఆక్షన్‌‌లో కొత్త రూల్...

- December 15, 2025 , by Maagulf
IPL మినీ ఆక్షన్‌‌లో కొత్త రూల్...

ఐపీఎల్ (IPL) మినీ ఆక్షన్‌లో ఓవర్సీస్ ప్లేయర్ల హైయెస్ట్ ప్రైస్‌ను ఐపీఎల్ (IPL) గవర్నింగ్ కౌన్సిల్ ₹18Crగా నిర్ణయించింది. ఒకవేళ వేలంలో సదరు ప్లేయర్ అంతకంటే ఎక్కువ ధర పలికినా అతడికి ₹18కోట్లే చెల్లిస్తారు. దానిపై మిగిలిన మొత్తం BCCIకి వెళ్తుంది. ఆ డబ్బును ప్లేయర్ల వెల్ఫేర్ కోసం ఉపయోగిస్తారు. కాగా IPL-2026 మినీ వేలం రేపు అబుదాబిలో మ.2.30 గంటల నుంచి జరగనుంది. జియో హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లో లైవ్ చూడవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com