షార్జా మున్సిపాలిటీ వద్ద అద్దెని తగ్గించమని అడిగేందుకు బారులు తీరిన ప్రజలు
- July 27, 2016
షార్జా మున్సిపాలిటీ నివాస అద్దెకు ఒప్పందాలు 'ధృవీకరణ ఫీజు రెట్టింపు ప్రకటన వెలువడిన నాటి నుంచి షార్జా మున్సిపాలిటీ వద్ద అద్దెని తగ్గించమని అడిగేందుకు ప్రజలు బారులు తీరారు. ఆగష్టు 1 వ తేదీ నుంచి వార్షిక కిరాయిని 2 శాతం నుండి 4 శాతం వరకు రెట్టింపు చేయనున్నారు. దీనితో అధిక సంఖ్యలో ప్రజలు కౌలు ఒప్పందం ధృవీకరణ కేంద్రాల వద్ద వేచి ఉన్నారు. భారీ రద్దీ ఆ ప్రాంతంలో ఎందుకు ఏర్పడిందంటే అకస్మాత్తుగా రెట్టింపు ఫీజుని చెల్లించమని వత్తిడిని నివారించేందుకు వారు అక్కడ గూమిగూడేరు. ఇది చాలదనట్లుగా షార్జా మున్సిపాలిటీ కూడా కౌలు ఒప్పందం పత్రాల కోసం రుసుము 50 దినార్ల నుండి 100 దినార్ల వరకు కౌలు ఒప్పంద పత్రాల కోసం రుసుము రెట్టింపయినట్లుగా ప్రకటించారు. వాణిజ్య ఒప్పందం ఫీజు కూడా 5 శాతం పెంచారు జూలై 18 వ తేదీ ప్రకటన వెలువడిన సమయం నుండి ఈ ఒప్పందం ధృవీకరణ కోసం కేంద్రాల వద్ద రోజుకు 450 మందికి తగ్గకుండా వస్తున్నారని , ఇప్పటివరకు 2,500 మంది అద్దెదారులు విభ్రాంతికరమైన సంఖ్యలో ఇక్కడకు వస్తున్నారు. ఈ రోజు 5,000 మంది వరకు ఇక్కడ బారులు తీరి ఉంటారని అంచనా వేస్తున్నారు, భారీగా వస్తున్న సమూహాలు నిర్వహించడానికి, అద్దె నియంత్రణ విభాగంలో సేవలు విస్తరించేందుకు ఉద్యోగుల పని గంటలు ఈ నెలాఖరు వరకు మున్సిపాలిటీ పెంచనుంది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







