అల్ ఖోర్ తాత్కాలిక రోడ్డు మూసివేత ఆశ్ఘల్ ప్రకటన

- July 27, 2016 , by Maagulf
అల్ ఖోర్ తాత్కాలిక రోడ్డు మూసివేత ఆశ్ఘల్ ప్రకటన

పట్టణంలోని ఉత్తర దిశలో మురుగునీటి గొట్టాలని ఏర్పాటుచేసేందుకు పబ్లిక్ వర్క్స్ అథారిటీ (ఆశ్ఘల్ )  రేపు (జూలై 28 వ తేదీ) నుండి మొదలు అల్ ఖోర్ మూడు స్థానాలను తాత్కాలిక రోడ్డు మూసివేత  కారణంగా  ఈ మార్పుల నిమిత్తం ట్రాఫిక్ మళ్లింపులని ప్రకటించింది.మొదటి మూసివేత బిలాల్ బిన్ రభ  స్ట్రీట్  రహదారిలో భాగంగా (పటం చూడండి)  రెండు దిశలలో పూర్తిగా మూసివేయబడతాయి. ట్రాఫిక్ ని  అల్ తామియహ్  స్ట్రీట్ మరియు అల్ అరబ్ స్ట్రీట్ వైపునకు మళ్లిస్తారు   ఈ మల్లింపు అక్టోబరు చివరలో పనులు పూర్తి అయ్యేవరకు కొనసాగుతుంది. రెండవ మూసివేత రహదారి ఒక దిశలో ఐన్  అల్ హైటం  స్ట్రీట్ లో 251 మీటర్ల నిడివిలో జరుగుతుంది. ట్రాఫిక్ అబూ బకర్ అల్ సిద్దిక్ మరియు అల్ తవ్వష్  వీధులు మీదుగా నవంబర్ మధ్య వరకు మళ్లిస్తారు.ఆశ్ఘల్ 211 ఒక దిశలో ఒక మళ్లింపు అమలు చేస్తుంది. ఆల్ తఖీరా  మెయిన్ రోడ్ (పటం చూడండి) విస్తరించి అల్ ఖోర్ హాస్పిటల్ అత్యవసర ద్వారం ముందు నుండి కొనసాగుతుంది. అలాగే వీధి లో ట్రాఫిక్ మళ్లింపు ఆగస్టు 16 వ తేదీ వరకు వాహనదారులు ఒక ప్రత్యామ్నాయ మార్గంగా పారిశ్రామిక మార్గం  2 ను ఉపయోగించవచ్చు. ఈ మూసివేత కారణంగా  అల్ తఖీరా మురుగు ట్రీట్మెంట్ ప్లాంట్ వర్క్స్ మరియు సంబంధితమార్పులు పైపులైన్ల భాగంగా మురుగుగొట్టాల ఏర్పాటుకి  సహాయం చేస్తుంది. రోడ్ వినియోగదారులు రోడ్లపై ఏ విధంగా ప్రయాణించాలో తెలిపే చిహ్నాలను  ప్రదర్శించబడుతుందని వాటిని  అనుసరించమని కోరారు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com