ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- December 21, 2025
మస్కట్: ఒమన్ లో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణ శాఖ అప్డేట్ ల నేపథ్యంలో ట్రాన్స్ పోర్ట్ మినిస్ట్రీ కీలక సూచనలు జారీ చేసింది. సుల్తాన్ సయీద్ బిన్ తైమూర్ రహదారి (ఆడమ్–హైమా) పై ప్రయాణించే వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. బలమైన గాలుల కారణంగా ఇసుక రోడ్లపై పేరుకుపోయిందని పేర్కొంది. ఇసుక తుఫాన్ కారణంగా విజిబిలిటీ తగ్గే అవకాశం ఉందని తెలిపింది. అన్ని భద్రతా సూచనలను పాటించాలని కోరింది.
తాజా వార్తలు
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!
- ముబారక్ అల్-కబీర్లో మహిళ, ఇద్దరు పిల్లలు మృతి..!!
- యూఏఈలో వాహనాలతో గ్యారేజీలు ఫుల్..!!
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం







