నెపోలియన్ గా రానున్న మెగా స్టార్
- July 27, 2016
మెగా స్టార్ చిరంజీవి 150 వ చిత్రానికి సంబంధించిన అనేక టైటిల్స్ ప్రచారం లో జరిగిన సంగతి తెలిసిందే. కానీ అధికారికంగా ఈ చిత్రానికి టైటిల్ ప్రకటించారు. ఈ చిత్రానికి టైటిల్ 'నెపోలియన్' అని ప్రకటించి 'పోరాటం అతని నైజం' అనే ట్యాగ్ లైన్ ను జత చేశారు. చిరంజీవి అఫిషియల్ ఫేస్బుక్ పేజ్‌లో 'మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం టైటిల్ ఖరారు' అంటూ టైటిల్‌కు సంబంధించిన పోస్టర్ ను పోస్ట్ చేశారు.
ఈ పోస్టర్ లో చిరంజీవి పొలం దున్నుతున్న రైతు పెట్టి చిరంజీవి ముఖంపై భూభత్సం, రైతు ఆత్మహత్యలు, ల్యాండ్ మాఫియా వంటి అంశాలకు సంబంధించిన న్యూస్ పేపర్ కటింగ్లను ప్రచురించారు. ఈ పోస్టర్ తో అభిమానులు పండగా చేసుకుంటున్నారు.
చిరంజీవి కి విలన్ ఎవరో తెలుసా..?
మెగా స్టార్ చిరంజీవి విలన్ గా మారాడు ఫ్యామిలీ హీరో జగపతి బాబు. మెగా స్టార్ నటిస్తున్న 150 వ చిత్రానికి విలన్ గా జగ్గు భాయ్
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







