'బీయింగ్హ్యూమన్' బంగారం
- July 27, 2016
సల్లూభాయ్ ప్రవేశపెట్టిన 'బీయింగ్హ్యూమన్' నుంచి ఇప్పటికే వివిధ రకాల దుస్తులు అమ్ముడవుతున్నాయి. తాజాగా ఈ బ్రాండ్ పేరుతో జ్యువెలరీ అమ్మకాలు కూడా జరగబోతున్నాయి. ఈ విషయాన్ని సల్మాన్ చెల్లెలు అర్పితా ఖాన్ మంగళవారం ముంబయిలో జరిగిన రీటైల్ జ్యువెలర్ ఇండియా అవార్డ్స్ కార్యక్రమంలో వెల్లడించారు. కస్టమర్లకు అందుబాటులో ఉండే ధరలకేబీయింగ్ హ్యూమన్ ఆభరణాలు అందుబాటులో ఉంటాయని ఇందులో 70 శాతం ఆభరణాలు మహిళలకు సంబంధించినవే ఉంటాయని అర్పిత తెలిపారు. ఈ బ్రాండ్ ద్వారా వచ్చే లాభాల్లో కొంతభాగం చారిటీలకు విరాళంగా ఇస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







