స్వల్పంగా తగ్గిన పసిడి ధర
- July 27, 2016
ప్రపంచ మార్కెట్ల ప్రభావం, నగల వ్యాపారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో బంగారం ధర నేడు స్వల్పంగా తగ్గింది. రూ. 140 తగ్గడంతో దేశీయ మార్కెట్లో పది గ్రాముల పసిడి రూ. 30,650గా ఉంది. అంతర్జాతీయంగా కూడా 0.3 శాతం తగ్గి సింగపూర్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,315.93 డాలర్లుగా ఉంది. మరోవైపు వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. బులియన్ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 46,200గా ఉంది.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







