యూఏఈలో డస్టీ వెదర్..NCM సేఫ్టీ మెజర్స్ జారీ..!!
- December 29, 2025
యూఏఈ: యూఏఈలో దుమ్ముతో కూడిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియాలజీ (NCM) అలెర్ట్ అయింది.నివాసితులకు ముఖ్యమైన ముందు జాగ్రత్త చర్యలను సూచించింది. దుమ్ము తుఫానుల సమయంలో భద్రతా పరమైన జాగ్రత్తలు తీసుకోవాలని నివాసితులకు సూచించారు. దుమ్ము మరియు ధూళి కి దూరంగా ఉండాలని, డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ట్రాఫిక్ భద్రతా నియమాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు.
ఇళ్ళు మరియు భవనాలలో దుమ్ము ప్రవేశించకుండా తలుపులు మరియు కిటికీలు మూసి ఉంచాలని కోరారు. అధికారిక నివేదికలను మాత్రమే ఫాలో కావాలని సూచించారు. డిసెంబర్ 29న యూఏఈలో వాతావరణం మేఘావృతమై వర్షం పడే అవకాశం ఉందని NCM తెలిపింది.
తాజా వార్తలు
- అందుకే కేసీఆర్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చాను: సీఎం రేవంత్
- శ్రీవారి మెట్ల మార్గంలో ప్రాథమిక చికిత్స కేంద్రం
- అగ్ని ప్రమాదంలో 16 మంది వృద్ధులు సజీవ దహనం
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు...హాజరుకానున్న సీఎం చంద్రబాబు
- గురుదేవ సోషల్ సొసైటీ 93వ శివగిరి తీర్థయాత్ర..!!
- యూఏఈలో డస్టీ వెదర్..NCM సేఫ్టీ మెజర్స్ జారీ..!!
- కువైట్ లో కోల్డ్ వేవ్స్..మంచు కురిసే అవకాశం..!!
- రియాద్ పరిసర ప్రాంతాలలో 25 కొత్త పార్కులు ప్రారంభం..!!
- జబల్ అఖ్దర్లో OMR9 మిలియన్లతో టూరిజం ప్రాజెక్టులు..!!
- ఇండోర్ ఫైర్, చార్కోల్ వినియోగం పై హెచ్చరికలు..!!







