షేక్ ఇసా బిన్ సల్మాన్ కాజ్వే- అవెన్యూ 105 బ్రిడ్జి ప్రారంభం..!!
- December 30, 2025
మనామా: షేక్ ఇసా బిన్ సల్మాన్ కాజ్వే, బుసైతీన్లోని అవెన్యూ 105తో కలిపే బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా వ్యూహాత్మక రహదారి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు మంత్రి ఇబ్రహీం బిన్ హసన్ అల్ హవాజ్ తెలిపారు.
రెండు లేన్ల బ్రిడ్జి మనామాను ముహర్రక్ రింగ్ రోడ్కు కలుపుతుంది. క్యాపిటల్ గవర్నరేట్ మధ్య రద్దీని తగ్గించడం, ట్రాఫిక్ ప్రవాహాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అదికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







