ఖతార్ లో జనవరి 19 నుండి DIMDEX 2026..!!

- December 30, 2025 , by Maagulf
ఖతార్ లో జనవరి 19 నుండి DIMDEX 2026..!!

దోహా: ఖతార్ నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (QNCC)లో జనవరి 19 నుండి 22 వరకు దోహా ఇంటర్నేషనల్ మారిటైమ్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ అండ్ కాన్ఫరెన్స్ (DIMDEX 2026) తొమ్మిదవ ఎడిషన్‌ జరుగనుంది. ఈ నాలుగు రోజుల ప్రదర్శన దోహా చరిత్రలో అతిపెద్ద మరియు అత్యంత ప్రభావవంతమైన ఎడిషన్‌గా నిలుస్తుంది.

"డిఫెన్స్ డిప్లొమసీ అండ్ మారిటైం సెక్యూరిటీ ఛాలెంజెస్" అనే థీమ్‌తో జరుగుతుంది.    మరోవైపు, DIMDEX 2026 ఇప్పటివరకు అతిపెద్ద ఎడిషన్ అవుతుందని నిర్వాహకులు తెలిపారు.  ఇందులో 200 కంటే ఎక్కువ అంతర్జాతీయ మరియు జాతీయ కంపెనీల స్టాల్స్ ఉన్నాయని పేర్కొన్నారు. ఎనిమిది జాతీయ పెవిలియన్‌లు ఉన్నాయని, ఇవి రక్షణ సాంకేతికత, వ్యవస్థలు, పరికరాలు, సైబర్ భద్రత మరియు ఏఐలో తాజా ఆవిష్కరణలను ప్రదర్శిస్తారని పేర్కొన్నారు.

  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com