దుబాయ్ లో ఆ 4 బీచ్‌లు ఫ్యామిలీల కోసమే..!!
- December 31, 2025
యూఏఈ: 2026 నూతన సంవత్సర వేడుకల కోసం దుబాయ్ సిద్ధమవుతున్నది. ఈ క్రమంలో నివాసితులు మరియు సందర్శకులకు సురక్షితమైన, ఆనందదాయకమైన అనుభూతిని అందించడానికి ఎమిరేట్ అన్ని చర్యలు తీసుకుంటోంది. కుటుంబాలకు అనువైన వేడుకలను నిర్ధారించే లక్ష్యంతో దుబాయ్ మునిసిపాలిటీ గత వారం నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పబ్లిక్ బీచ్‌లను కేవలం కుటుంబాల కోసం మాత్రమే కేటాయిస్తామని ప్రకటించింది. తాజాగా జుమేరా బీచ్ 2, జుమేరా బీచ్ 3, ఉమ్ సుఖీమ్ బీచ్ 1, ఉమ్ సుఖీమ్ బీచ్ లలో కేవలం ఫ్యామిలీలను మాత్రమే అనుమతిస్తామని అధికారులు తెలిపారు. కాబట్టి ఫ్యామిలీలు సురక్షితంగా ఆయా బీచుల్లో న్యూ వేడుకలను జరుపుకోవాలని కోరింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..







