ఇండిగో పైలట్ రిక్రూట్‌మెంట్‌లో భారీ మార్పులు
- December 31, 2025
న్యూ ఢిల్లీ: ఇండిగో విమానాశ్రయంలో పైలట్స్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ వేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో జాయినింగ్ బోనస్ ₹15 లక్షల నుండి ₹25 లక్షల వరకు ఉండగా, ఇప్పటి నుంచి ₹50 లక్షల వరకు పెంచనున్నారు.
అయితే, ఈ బోనస్ పెంపుతో పాటు శాలరీ స్ట్రక్చర్, వర్కింగ్ కండీషన్లు కూడా సమన్వయంతో ఉండాలని ఎయిర్‌వే నిపుణులు సూచిస్తున్నారు. సరైన లైఫ్‌స్టైల్ అవకాశాలు లేకపోవడం వల్ల పైలట్స్ ఎక్కువగా విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం వెళ్తున్నారని వ్యాఖ్యానించారు. తాజాగా ఏర్పడిన నూతన నియమం ప్రకారం, పైలట్స్ వారానికి కనీసం 48 గంటల విరామం పొందాల్సినలా ఉంది. దీని వల్ల వర్క్‌ఫోర్స్ లో కొరత ఏర్పడినది. అలసట, ఒత్తిడిని తగ్గించే దిశగా తీసుకున్న ఈ మార్పు ప్రస్తుతం సిబ్బంది నేరుగా ప్రభావితం అవుతోంది.
తాజా వార్తలు
- ఇండిగో పైలట్ రిక్రూట్‌మెంట్‌లో భారీ మార్పులు
- మల్కాజిగిరి తొలి కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన అవినాష్ మహంతి
- తిరుమలలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం
- ఇక పై వాట్సాప్‌లోనే ఆర్టీసీ టికెట్ బుకింగ్..
- ప్రాంతాల అభివృద్ధికి సీఎం రేవంత్ ఆదేశాలు
- సైబరాబాద్ సీపీగా డాక్టర్ ఎం.రమేశ్ బాధ్యతలు స్వీకరణ
- యాదగిరిగుట్టలో వైభవంగా ముక్కోటి ఏకాదశి మహోత్సవం
- యూట్యూబర్ అన్వేష్ పై ఆగ్రహం..అతని దిష్టి బొమ్మ దగ్ధం
- పాన్-ఆధార్ లింకింగ్ కు రేపే చివరి తేదీ
- అనధికార ఆయుధాల రవాణాపై సౌదీ ఫోకస్..!!







