13 సంస్థలపై SR37 మిలియన్ల జరిమానా..!!

- December 31, 2025 , by Maagulf
13 సంస్థలపై SR37 మిలియన్ల జరిమానా..!!

రియాద్:  సౌదీ అరేబియాలో కాంపిటీషన్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు, ప్రత్యేకించి ధరలను స్థిరీకరించడానికి ఒప్పందం కుదుర్చుకున్నందుకు 13 సంస్థలపై 36.9 మిలియన్ల సౌదీ రియాల్స్ జరిమానా విధించినట్లు జనరల్ అథారిటీ ఫర్ కాంపిటీషన్ ప్రకటించింది. ఈ తప్పు చేసిన సంస్థలను అథారిటీ విచారణ కమిటీకి సిఫార్సు చేసింది.  అన్ని సంస్థలు కాంపిటీషన్ చట్టాలను, అందులోని నిబంధనలను పాటించాలని కోరింది. మార్కెట్ వృద్ధికి మద్దతు ఇచ్చే పోటీ ఫ్రేమ్‌వర్క్‌లో పనిచేయాలని అథారిటీ సూచించింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com