నార్త్ బతినాలో ప్రవాసి హత్య..నిందితుడు అరెస్ట్..!!
- January 08, 2026
మస్కట్: నార్త్ బతినా గవర్నరేట్లో ఆఫ్రికన్ జాతీయతకు చెందిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ఒక ఆఫ్రికన్ జాతీయుడిని అరెస్టు చేసినట్టు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. ప్రాథమిక విచారణలో నిందితుడు మరియు బాధితుడు ఇద్దరూ సంఘటన జరిగిన సమయంలో ఒక పొలంలో అక్రమంగా పనిచేస్తున్నట్లు తేలిందని పేర్కొన్నారు. ఒమన్ చట్టం ప్రకారం..నిందితుడిపై చట్టపరమైన ప్రక్రియలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ U.S.A. ఆధ్వర్యంలో 'ఎకోస్ ఆఫ్ కంపాషన్'
- KL యూనివర్సిటీలో ETV విన్ వారి WIN.Club ప్రారంభం
- తెలంగాణ: 75 ప్రైవేట్ బస్సుల పై కేసులు
- వైకుంఠ ద్వార దర్శనాల పై భక్తుల్లో విశేష సంతృప్తి
- అన్విత బ్రాండ్ అంబాసిడర్గా నందమూరి బాలకృష్ణ
- తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు
- ఒమన్ డెసర్ట్ మారథాన్.. పోటీ పడుతున్న 1,200 మంది..!!
- ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- జాబర్ అల్-అహ్మద్ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు..!!
- ఖతార్ లో వెహికల్స్, ప్రాపర్టీల ఆన్లైన్ వేలం..!!







