బహ్రెయిన్ లో అక్రమ స్ట్రీట్ రేసింగ్.. ఇద్దరికి జైలుశిక్ష..!!
- January 08, 2026
మనామా: బహ్రెయిన్ జల్లాక్ ప్రాంతంలో అక్రమ స్ట్రీట్ రేస్ నిర్వహించినందుకు ఇద్దరు డ్రైవర్లకు మైనర్ క్రిమినల్ కోర్టు జైలు శిక్ష విధించిందని ట్రాఫిక్ ప్రాసిక్యూషన్ హెడ్ ప్రకటించారు. మొదటి నిందితుడికి కోర్టు ఒక నెల జైలు శిక్ష మరియు 1,000 బహ్రెయిన్ డాలర్ల జరిమానా విధించగా, రెండవ నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష మరియు 1,000 బహ్రెయిన్ డాలర్ల జరిమానా విధించింది. పర్మిట్ లేకుండా పబ్లిక్ రహదారిపై రేసింగ్, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, ప్రాణాలకు మరియు ఆస్తికి ప్రమాదం కలిగించడం, వేగ పరిమితిని మించిపోవడం వంటి నేరాలకు ఇద్దరిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. వారి వాహనాలను జప్తు చేయాలని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..







