ఖతార్ ఫోటోగ్రఫీ సెంటర్ ఆధ్వర్యంలో 'సిటీ స్పీక్స్' ఎగ్జిబిషన్..!!
- January 08, 2026
దోహా: ఖతార్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ-అనుబంధ సంస్థ అయిన ఖతార్ ఫోటోగ్రఫీ సెంటర్, గ్లోబల్ ఫోటోగ్రాఫిక్ యూనియన్ (GPU) సహకారంతో కల్చరల్ విలేజ్ ఫౌండేషన్ - కటారాలోని తన ప్రధాన కార్యాలయంలో శుక్రవారం GPU ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ 'సిటీ స్పీక్స్'ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా సృజనాత్మకత కలిగిన ఫోటోగ్రాఫర్లకు ప్రముఖ గమ్యస్థానంగా ఖతార్ నిలుస్తుందని ఖతార్ ఫోటోగ్రఫీ సెంటర్ డైరెక్టర్ జాసిమ్ అహ్మద్ అల్ బుయైనైన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాల్లో తీసిన ఫోటోలను ఈ ప్రదర్శనలో చూడవచ్చని తెలిపారు. 'సిటీ స్పీక్స్' కేవలం ప్రత్యేక ఫోటోల ప్రదర్శన కాదని, ప్రపంచాన్ని అనుసంధానించే వేదిక అని, దీనిలో ప్రతి నగరం యొక్క భౌగోళిక కథ ఉంటుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..







