ఫ్రాన్స్, పోలాండ్ చికెన్, గుడ్ల దిగుమతిపై సౌదీ నిషేధం..!!

- January 08, 2026 , by Maagulf
ఫ్రాన్స్, పోలాండ్ చికెన్, గుడ్ల దిగుమతిపై సౌదీ నిషేధం..!!

రియాద్: ఫ్రాన్స్, పోలాండ్ నుండి చికెన్, గుడ్ల దిగుమతిపై సౌదీ అరేబియా నిషేధం విధించింది.  సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు దేశాలలోని కొన్ని ప్రావిన్సులలో హైలీ పాథోజెనిక్ ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా (HPAI) మరియు న్యూకాజిల్ డిసీజ్ (ND) వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో.. వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ (OIE) జారీ చేసిన అడ్వైజరీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అథారిటీ తెలిపింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com