దక్షిణ యెమెన్ సమస్యకు రియాద్ చర్చలతో పరిష్కారం..!!
- January 10, 2026
రియాద్: దక్షిణ యెమెన్ సమస్యకు సౌదీ అరేబియా స్పాన్సర్ చేసిన రియాద్ సమావేశం ద్వారా రాజకీయ ట్రాక్‌లోకి ప్రవేశించిందని సౌదీ రక్షణ మంత్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్ అన్నారు. యెమెన్ దక్షిణాది వ్యక్తులను ఒకచోటకు తీసుకొచ్చి, వారి ఆకాంక్షలను ప్రతిబింబించే న్యాయమైన పరిష్కారాలను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
ఈ మేరకు తన X ఖాతాలోని ఒక పోస్ట్‌లో వెల్లడించారు. దక్షిణ యెమెన్ ప్రముఖులతో సంప్రదించి, సౌదీ అరేబియా ఒక సన్నాహక కమిటీని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్‌ను రద్దు చేయాలనే దక్షిణాది నాయకులు నిర్ణయాన్ని ధైర్యంతో కూడినదిగా ఆయన అభివర్ణించారు.
తాజా వార్తలు
- ఔద్ మైథా రోడ్–అల్ అసాయెల్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి
- సెప్టెంబర్ 23న షేక్ మహమ్మద్ లీడర్షిప్ ఫోరం
- స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ, విద్యా సంస్థల్లో అడ్మిషన్లపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- షార్జా–ఒమన్ కారిడార్‌లో సరుకు రవాణా విలువ 66.26 శాతం వృద్ధి
- దుబాయ్: సోనాపూర్ క్యాంప్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్‌లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్‌లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..







