ఖతార్ రియల్టీ అమ్మకాల్లో 37% పెరుగుదల..!!
- January 10, 2026
దోహా: ఖతార్‌లోని రియల్ ఎస్టేట్ మార్కెట్ అమ్మకాలు పెరిగాయి. 2025 మొదటి తొమ్మిది నెలల్లో అమ్మకాల లావాదేవీల సంఖ్య 2024లోని ఇదే కాలంతో పోలిస్తే పెరుగుదల నమోదైంది. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (అఖరత్) డేటా ప్రకారం, సుమారు 1,246 లావాదేవీలు (దాదాపు 37 శాతం) పెరిగాయి. ఇది మార్కెట్ డిమాండ్ ను తెలియజేస్తుందని ప్రకటించింది.
గత సంవత్సరం అక్టోబర్‌లో ‘అఖరత్ భవిష్యత్తు’ అనే థీమ్‌తో జరిగిన రెండవ ఖతార్ రియల్ ఎస్టేట్ ఫోరమ్, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచడానికి ఉపయోగపడిందని అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







