సాల్మియా దాడిలో 71 మంది అరెస్టు
- July 28, 2016
నివాస చట్టం ఉల్లంఘన సహా వివిధ కేసుల్లో ప్రమేయం ఉన్న71మంది వ్యక్తులను సాల్మియా ప్రాంతంలో ఒక భద్రతా దాడి చేపట్టి హవాలీ సెక్యూరిటీ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు.పబ్లిక్ రిలేషన్స్ మరియు సెక్యూరిటీ మీడియా శాఖ రెండున్నర గంటల ప్రచారంలో తనిఖీ కేంద్రాలు ప్రాంతంలో అన్ని ప్రవేశ మరియు నిష్క్రమణ ప్రదేశాల వద్ద కొనసాగిందని తెలియజేశారు.పోలీసులు ఇటీవల 687 ప్రజలు గుర్తింపు పత్రాలని తనిఖీ నిర్వహించారు. వారిలో 10 మంది మాదక పదార్థాలు కలిగి ఉన్నట్లు అనుమానంతో అరెస్టు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా మరో 10 మంది ఆర్ధిక నేరాలకు సంబంధించినవారని, మరో ఐదుగురు నివాస చట్టం గడువు ముగిసిందని ,మరో 16 మంది నివాస చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డారని ,వారిలో 5 గురు ఎవరికి దొరకకుండా కొన్నాళ్లుగా తప్పించుకొని తిరుగుతున్నారని, మరో 25 మంది ఎటువంటి గుర్తింపు పత్రాలు తమ వెంట ఉంచుకోకుండా నిర్భయంగా తిరుగుతున్నారని ఆ నేపథ్యంలో అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







