షార్జాలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నభారతీయుడు
- July 28, 2016
షార్జా తన అపార్ట్మెంట్ లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నభారతీయుని మరణానికి సంబంధించిన పరిస్థితులు ఎందుకు సంభవించాయో తెలుసుకొనేందుకు షార్జా పోలీస్ పరిశోధన ప్రారంభించారు. షార్జా లోని అల్ ఇట్టిహాడ్ అల్ నాభ ప్రాంతంలో ఒక భారతీయుడు తన అపార్ట్మెంట్ లో ఒక సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో తక్షణమే ఆ ప్రాంతానికి వెళ్ళి పరిశీలించారు. ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి దారి తీసిన పరిస్థితుల గూర్చి సమీక్షించారు. .పబ్లిక్ ప్రాసిక్యూటర్ భారతీయుని మరణానికి కారణం గుర్తించడానికి ఫోరెన్సిక్ ప్రయోగశాలకు ఆ వ్యక్తి భౌతికకాయాన్ని బదిలీ చేయమని ఆదేశించించారు .
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







