నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- January 11, 2026
దోహా: జాసిమ్ బిన్ హమద్ వీధి నుండి ఫహద్ బిన్ జాసిమ్ అల్ థానీ వీధి వైపు వెళ్లే ట్రాఫిక్ కోసం తాత్కాలికంగా ఫ్రీ రైట్ మరియు సర్వీస్ రోడ్డును మూసివేస్తున్నట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ ప్రకటించింది. డ్రైనేజీ నెట్వర్క్ నిర్వహణ పనుల కోసం జనవరి 12న అర్ధరాత్రి 12 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు మూసివేత ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది. జనవరి 20 వరకు ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది. ఈ సమయంలో వాహనదారులు ప్రత్యామ్నాయ దారులను ఉపయోగించాలని కోరారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







