బీమా రంగంలో సౌదీలకు 1 మిలియన్ ఉద్యోగాల కల్పన
- July 28, 2016
దమ్మం:12 నెలల పాటు పనిచేసిన కార్మికులు చాలా కాలం పాటు వారికి ఉద్యోగాలు లేకపోయినప్పటికీ లేదా తొలగించబడిన వారికి కొత్త నిరుద్యోగ డొల్లే వ్యవస్థ ద్వారా నెలవారీ ఆదాయం హామీని బీమా పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ వ్యవస్థలో కార్మికుడు ఫండ్ కోసం తన జీతంలో 1 శాతం చెల్లించాలి మరియు వారి యజమాని సైతం 1 శాతం మ్యాచింగ్ ఫండ్ తో సహకారన్ని అందిస్తాడు. కింగ్డమ్ లోని 1 మిలియన్ కార్మికుల సంఖ్య అధిగమించటానికి లబ్ధిదారుల ఉండాలని అంచనా వేస్తున్నారు. ఈ వ్యవస్థ ద్వారా ఒక సంవత్సరం పాటు నెలవారీ జీతాలు అందించే విశేషించి, వారికి ఒక మంచి జీవితం అందిస్తుందని, ఏదైనా సందర్భంలో కార్మికులు తమ ఉద్యోగాలు కోల్పోతే ఈ వ్యవస్థ వారికి ఆర్ధిక సహాయం చేస్తుంది.
తాజా వార్తలు
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!







