సౌదీ క్రౌన్ ప్రిన్స్ కు లెటర్ రాసిన ఒమన్ సుల్తాన్..!!
- January 16, 2026
రియాద్: సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ కు ఒమన్ సుల్తానేట్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ లెటర్ రాశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలకు సంబంధించిన పలు అంశాలను అందులో ప్రస్తావించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. రియాద్‌లో సౌదీ అరేబియాలోని ఒమన్ రాయబారి నజీబ్ అల్-బుసైదితో జరిగిన సమావేశంలో విదేశాంగ శాఖ ఉప మంత్రి వలీద్ అల్-ఖెరీజీ ఈ లెటర్ ను స్వీకరించారు. ఈ సమావేశంలో వారు ద్వైపాక్షిక సంబంధాలు మరియు వివిధ రంగాలలో సంబంధాలను పెంపొందించే మార్గాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఇరు దేశాలకు సంబంధించి పరస్పర ఆసక్తి ఉన్న అంశాలపై కూడా వారు చర్చించారు.
తాజా వార్తలు
- విజయవాడ హైవే పై ట్రాఫిక్ మళ్లింపులు..
- ఇరాన్ లోని భారత పౌరులకు ప్రభుత్వం కీలక సూచన
- గోల్కొండలో అట్టహాసంగా ప్రారంభమైన 'హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
- ట్రంప్‌కు నోబెల్ అందజేసిన మరియా కొరినా మచాడో
- ఒమన్ లో ఆ నిర్లక్ష్య డ్రైవర్ అరెస్టు..!!
- ఓల్డ్ దోహా పోర్ట్ లో అలరించిన కైట్ ఫెస్టివల్..!!
- హవా అల్ మనామా ఫెస్టివల్ రెండు రోజులపాటు పొడిగింపు..!!
- జనవరి 19న సివిల్ డిఫెన్స్ సైరన్ టెస్ట్ రన్..!!
- యూఏఈలో నెస్లే ఇన్ఫాంట్ ఫార్ములా అదనపు బ్యాచ్‌ల రీకాల్..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ కు లెటర్ రాసిన ఒమన్ సుల్తాన్..!!







