ఓల్డ్ దోహా పోర్ట్ లో అలరించిన కైట్ ఫెస్టివల్..!!
- January 16, 2026
దోహా: ఖతార్ లోని ఓల్డ్ దోహా పోర్ట్ లో జరుగుతున్న కైట్ ఫెస్టివల్ లో భాగంగా ఆకాశంలో ఎగసిన రంగురంగుల కైట్స్ అలరించాయి. ఇందులో 20 దేశాల నుండి ప్రతినిధులు పాల్గొంటున్నారు. కైట్ ఫెస్టివల్ ప్రారంభ రోజున నివాసితులు, టూరిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఫుడ్ జోన్స్, ప్లే జోన్స్ ఆకట్టుకుంటున్నాయి.ఈ కైట్ ఫెస్టివల్ జనవరి 24వరకు జరుగుతుంది. వారాంతాల్లో ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు, మిగితా రోజులలో మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఫెస్టివల్ జరుగుతుంది.
తాజా వార్తలు
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం







