హవా అల్ మనామా ఫెస్టివల్ రెండు రోజులపాటు పొడిగింపు..!!

- January 16, 2026 , by Maagulf
హవా అల్ మనామా ఫెస్టివల్ రెండు రోజులపాటు పొడిగింపు..!!

మనమా: బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ (BTEA) హవా అల్ మనామా ఫెస్టివల్ ను మరో రెండు రోజులు కొనసాగుతుందని ప్రకటించింది.ఇది మనమా సౌక్‌లో జరుగుతుంది. వ్యాపారుల నుండి వచ్చిన బలమైన ప్రజల ఆసక్తి మరియు డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఈ ఫెస్టివల్ జనవరి 16, 17న తెరిచి ఉంటుంది.ప్రతిరోజూ సాయంత్రం 5 నుండి అర్ధరాత్రి వరకు సందర్శకులు స్వాగతం పలుకుతుంది.ఈ ఫెస్టివల్ సందర్భంగా లైవ్ కాన్సర్టులు, ఆర్కైవల్ ప్రదర్శనలు, గత దశాబ్దాల నుండి రోజువారీ జీవితంలోని అంశాలను పునఃసృష్టించే ఇంటరాక్టివ్ ఆకర్షణలు ఉంటాయని ప్రకటించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com