జనవరి 19న సివిల్ డిఫెన్స్ సైరన్ టెస్ట్ రన్..!!
- January 16, 2026
కువైట్: కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) జనవరి 19న ఉదయం 10 గంటలకు సివిల్ డిఫెన్స్ సైరన్ల టెస్ట్ రన్ ను నిర్వహించనుంది. ఈ సందర్భంగా పలు కీలక సూచనలు చేసింది. ఇది ఒక సాధారణ మరియు ముందు జాగ్రత్త చర్యలో భాగమని తెలిపింది. సైరన్ సౌండ్ రాగానే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. అన్ని ప్రాంతాలలో ప్రజా భద్రతను సన్నద్ధం చేయడానికి సైరెన్ టెస్ట్ రన్ లక్ష్యమని తెలిపింది.
జాతీయ హెచ్చరిక వ్యవస్థ సామర్థ్యాన్ని నిర్ధారించడానికి జరుగుతున్న నిరంతర ప్రయత్నాలలో భాగంగా ప్రతి నెలా మొదటి సోమవారం ఉదయం 10 గంటలకు ఇటువంటి సైరన్ పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహించబడతాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్‌కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్‌నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్‌పోర్ట్ సేవల పెండింగ్‌ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్‌లో వర్క్‌షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







