హవా అల్ మనామా ఫెస్టివల్ రెండు రోజులపాటు పొడిగింపు..!!
- January 16, 2026
మనమా: బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ (BTEA) హవా అల్ మనామా ఫెస్టివల్ ను మరో రెండు రోజులు కొనసాగుతుందని ప్రకటించింది.ఇది మనమా సౌక్‌లో జరుగుతుంది. వ్యాపారుల నుండి వచ్చిన బలమైన ప్రజల ఆసక్తి మరియు డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఈ ఫెస్టివల్ జనవరి 16, 17న తెరిచి ఉంటుంది.ప్రతిరోజూ సాయంత్రం 5 నుండి అర్ధరాత్రి వరకు సందర్శకులు స్వాగతం పలుకుతుంది.ఈ ఫెస్టివల్ సందర్భంగా లైవ్ కాన్సర్టులు, ఆర్కైవల్ ప్రదర్శనలు, గత దశాబ్దాల నుండి రోజువారీ జీవితంలోని అంశాలను పునఃసృష్టించే ఇంటరాక్టివ్ ఆకర్షణలు ఉంటాయని ప్రకటించారు.
తాజా వార్తలు
- విజయవాడ హైవే పై ట్రాఫిక్ మళ్లింపులు..
- ఇరాన్ లోని భారత పౌరులకు ప్రభుత్వం కీలక సూచన
- గోల్కొండలో అట్టహాసంగా ప్రారంభమైన 'హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
- ట్రంప్‌కు నోబెల్ అందజేసిన మరియా కొరినా మచాడో
- ఒమన్ లో ఆ నిర్లక్ష్య డ్రైవర్ అరెస్టు..!!
- ఓల్డ్ దోహా పోర్ట్ లో అలరించిన కైట్ ఫెస్టివల్..!!
- హవా అల్ మనామా ఫెస్టివల్ రెండు రోజులపాటు పొడిగింపు..!!
- జనవరి 19న సివిల్ డిఫెన్స్ సైరన్ టెస్ట్ రన్..!!
- యూఏఈలో నెస్లే ఇన్ఫాంట్ ఫార్ములా అదనపు బ్యాచ్‌ల రీకాల్..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ కు లెటర్ రాసిన ఒమన్ సుల్తాన్..!!







