ఒమన్ లో ఆ నిర్లక్ష్య డ్రైవర్ అరెస్టు..!!
- January 16, 2026
మస్కట్: సోహార్‌లోని విలాయత్‌లో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదరు డ్రైవర్ తన ర్యాష్ డ్రైవింగ్ తో ప్రజా శాంతికి భంగం కలిగించడంతోపాటు ట్రాఫిక్ ప్రమాదానికి కారణమవడం మరియు ప్రమాద స్థలం నుండి పారిపోవడం వంటి వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నార్త్ అల్ బటినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ రంగంలోకి దిగింది. వాహన డ్రైవర్‌ను అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆ డ్రైవర్ పై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- విజయవాడ హైవే పై ట్రాఫిక్ మళ్లింపులు..
- ఇరాన్ లోని భారత పౌరులకు ప్రభుత్వం కీలక సూచన
- గోల్కొండలో అట్టహాసంగా ప్రారంభమైన 'హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
- ట్రంప్‌కు నోబెల్ అందజేసిన మరియా కొరినా మచాడో
- ఒమన్ లో ఆ నిర్లక్ష్య డ్రైవర్ అరెస్టు..!!
- ఓల్డ్ దోహా పోర్ట్ లో అలరించిన కైట్ ఫెస్టివల్..!!
- హవా అల్ మనామా ఫెస్టివల్ రెండు రోజులపాటు పొడిగింపు..!!
- జనవరి 19న సివిల్ డిఫెన్స్ సైరన్ టెస్ట్ రన్..!!
- యూఏఈలో నెస్లే ఇన్ఫాంట్ ఫార్ములా అదనపు బ్యాచ్‌ల రీకాల్..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ కు లెటర్ రాసిన ఒమన్ సుల్తాన్..!!







