కువైట్ లో జీరో టెంపరేచర్స్ పై హెచ్చరిక..!!
- January 18, 2026
కువైట్: కువైట్ లో టెంపరేచర్స్ భారీగా పడిపోతున్నాయని, త్వరలోనే కొన్ని ప్రాంతాల్లో జీరో టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా తెల్లవారుజామున కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయని హెచ్చరించింది.
ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే తెల్లవారు జాము సమయంలో సుమారు 3 డిగ్రీల సెల్సియస్‌కు టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాలలో అవి జీరో లేదా అంతకంటే తక్కువకు పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా వ్యవసాయ మరియు ఎడారి ప్రాంతాలలో మంచు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు, రైతులు మరియు వాహనదారులు తెల్లవారుజామున అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- నటి శారదకు జేసీ డేనియల్ అవార్డు
- హైదరాబాద్ ECILలో అప్రెంటిస్ కొలువులు
- ‘డే ఆఫ్ సాలిడారిటీ’ సందర్భంగా UAE అంతటా ఎయిర్ షో
- సంక్రాంతి పేరుతో గ్రాండ్ గిఫ్ట్ అంటూ మెసేజులు
- తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశాలు..
- గ్రీన్ కో సంస్థకు అభినందనలు తెలిపిన జయప్రకాశ్ నారాయణ
- చైనాలో కలకలం సృష్టిస్తున్న ‘నోరా వైరస్’
- అమెరికా–ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరింత ఉధృతం
- DXB టెర్మినల్ 1 కి వెళ్లే బ్రిడ్జి విస్తరణ..!!
- కువైట్ లో జీరో టెంపరేచర్స్ పై హెచ్చరిక..!!







