ఈ వీకెండ్ లో అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ పూర్తిగా మూసివేత ..!!
- January 22, 2026
కువైట్: ఈ వీకెండ్ లో అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ ను పూర్తిగా మూసివేయనున్నారు.సెకండ్ రింగ్ రోడ్ ఇంటర్ సెక్షన్ నుండి ఇంజనీర్స్ అసోసియేషన్ సర్కిల్ వరకు అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్‌ను పూర్తిగా మూసివేస్తున్నట్లు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. రోడ్డు నిర్వహణ పనుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మూసివేత ఆంక్షలు జనవరి 22 సాయంత్రం 6:00 గంటల నుండి అమల్లోకి వస్తుందని, జనవరి 25 ఉదయం 6:00 గంటల వరకు అమల్లో ఉంటుందని పేర్కొంది. ఈ మూసివేత సమయంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సూచించారు. అదే సమయంలో ట్రాఫిక్ సూచనలను పాటించాలని కోరారు.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







