సౌదీ అరేబియాలో SR300 బిలియన్లు ఖర్చు పెట్టిన టూరిస్టులు..!!
- January 22, 2026
రియాద్: సౌదీ అరేబియా పర్యాటక రంగం 2025 లో 122 మిలియన్లకు పైగా దేశీయ మరియు అంతర్జాతీయ పర్యాటకులను స్వాగతించి కొత్త రికార్డులను నమోదు చేసింది. గత సంవత్సరం మొత్తం పర్యాటకుల వ్యయం సుమారు SR300 బిలియన్లకు చేరుకుందని, 2024తో పోలిస్తే 6 శాతం పెరుగుదల అని పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అదే సమయంలో పర్యాటకుల సంఖ్యలో 5శాతం వృద్ధి నమోదైంది. జాతీయ ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగం సహకారం ఏటా పెరుగుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. విజన్ 2030 లక్ష్యాలలో భాగంగా సౌదీ అరేబియా GDPకి పర్యాటక రంగం సహకారాన్ని 10 శాతానికి పెంచే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- ట్రంప్ పిలుపునకు స్పందించిన అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలు..!!
- గ్యాస్ లీకేజీల వల్ల ప్రాణాంతక ప్రమాదాలు.. అలెర్ట్ జారీ..!!
- అల్ బషాయర్ క్యామెల్ రేసింగ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 2న ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో SR300 బిలియన్లు ఖర్చు పెట్టిన టూరిస్టులు..!!
- ఈ వీకెండ్ లో అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ పూర్తిగా మూసివేత ..!!
- షార్జాలో రెస్టారెంట్ లోకి దూసుకెళ్లిన టాక్సీ..!!
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC







