లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- January 22, 2026
కువైట్: లైసెన్స్ లేకుండా ఆహార ఉత్పత్తులను తయారు చేస్తున్న ఇంటిని ఆహారం మరియు పోషకాహార జనరల్ అథారిటీ సీజ్ చేసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అందిన నివేదిక ఆధారంగా ఆ ఇంటిని గుర్తించినట్లు డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌద్ అల్-హుమైది అల్-జలాల్ వివరించారు. చట్టం ఉల్లంఘించిన వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. వినియోగదారుల ఆరోగ్యాన్ని పరిరక్షించడం మరియు ఆహార భద్రతను నిర్ధారించడానికి నిరంతరం తనిఖీలు కొనసాగుతాయిన పేర్కొన్నారు. ఏదైనా ఉల్లంఘనలను గుర్తిస్తే అధికారిక మార్గాల ద్వారా నివేదించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?
- 2025లో ఖతార్ లో 3% పెరిగిన ప్యాసింజర్స్..!!







