చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- January 22, 2026
మస్కట్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) కు రోడ్ ట్రిప్ ప్లాన్ చేయడం ఒమన్ నివాసితులు మరియు పౌరులకు మరింత చౌకగా మారబోతోంది. సరిహద్దు దాటే ఏ వాహనానికైనా తప్పనిసరి అయిన ఆరెంజ్ కార్డ్ బీమా రుసుమును జనవరి 2026 నుండి కేవలం ఒక ఒమానీ రియాల్‌కు తగ్గించనున్నట్లు ఒమన్ ప్రకటించింది.
యూఏఈ సహా అరబ్ దేశాల ద్వారా ప్రయాణించేటప్పుడు వాహనదారులకు అవసరమైన థార్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవరేజీని ఇది అందిస్తుంది. తరచుగా ఒమన నుంచి బయటి దేశాలకు ప్రయాణించేవారికి ఆర్థిక అడ్డంకులను తొలగించడానికి, పొరుగు దేశాల మధ్య వాహనాలు సజావుగా వెళ్లేందుకు మద్దతు ఇవ్వడానికి మరియు పర్యాటక , లాజిస్టిక్స్ రంగాలను బలోపేతం చేయడానికి ఈ రుసుము తగ్గింపు దోహద పడుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
తాజా వార్తలు
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?
- 2025లో ఖతార్ లో 3% పెరిగిన ప్యాసింజర్స్..!!
- ఐఫోన్ యూజర్లకు శుభవార్త: ఆపిల్ పే త్వరలో
- మేడారం లో హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి
- చంద్రుడిపై హోటల్.. రంగంలోకి స్టార్టప్ కంపెనీ..ఒక్కో అతిథికి ఖర్చు ₹2.2 కోట్ల నుంచి ₹90 కోట్లు!
- లిక్కర్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి







