రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- January 22, 2026
రియాద్: పవిత్ర రమదాన్ మాసంలో ప్రార్థనల కోసం మసీదులు లౌడ్ స్పీకర్లను వినియోగించడంపై నిషేధం విధించారు. అయితే, అధాన్ మరియు ఇఖామాకు తప్ప స్పీకర్లను వినియోగించేందుకు అనుమతి లేదని సౌదీ అరేబియా ఇస్లామిక్ వ్యవహారాలు, కాల్ మరియు మార్గదర్శక మంత్రి షేక్ అబ్దుల్లతీఫ్ అల్-షేక్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఒక సర్క్యులర్ జారీ చేసినట్లు వెల్లడించారు. అధాన్ సమయాలు ఉమ్ అల్-ఖురా క్యాలెండర్ను కచ్చితంగా అనుసరించాలని సూచించారు.
తాజా వార్తలు
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?
- 2025లో ఖతార్ లో 3% పెరిగిన ప్యాసింజర్స్..!!
- ఐఫోన్ యూజర్లకు శుభవార్త: ఆపిల్ పే త్వరలో
- మేడారం లో హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి
- చంద్రుడిపై హోటల్.. రంగంలోకి స్టార్టప్ కంపెనీ..ఒక్కో అతిథికి ఖర్చు ₹2.2 కోట్ల నుంచి ₹90 కోట్లు!
- లిక్కర్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి







