సౌదీయేతరుల కోసం 170 జోన్లు కేటాయింపు..!!
- January 24, 2026
రియాద్: రియల్ ఎస్టేట్ జనరల్ అథారిటీ కొత్తగా ప్రారంభించిన సౌదీ ప్రాపర్టీస్ ప్లాట్‌ఫామ్‌లో ప్రచురించబడిన అధికారిక వివరాల ప్రకారం..సుమారు 170జోన్లలో సౌదీయేతరులు రియల్ ఎస్టేట్‌ను కలిగి ఉండవచ్చు.ఇందులో రియాద్ మరియు జెడ్డాతో సహా ప్రధాన నగరాల్లోని ప్రాంతాలు ఉన్నాయి. కాగా, మక్కా మరియు మదీనాలో పరిమితులకు లోబడి రియల్ ప్రాపర్టీలను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించారు.ఈ 170 జోన్లకు సంబంధించిన మ్యాప్ వివరాలతో సౌదీ ప్రాపర్టీస్ ప్లాట్‌ఫామ్‌లో పొందుపరిచినట్లు అథారిటీ అధికార యంత్రాంగం తెలిపింది.
తాజా వార్తలు
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..







