దుబాయ్‌లో ట్రక్ డీజిల్ చోరీ..ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష..!!
- January 24, 2026
యూఏఈ: ట్రక్ డీజిల్ చోరీ కేసులో ఇద్దరు వ్యక్తులకు దుబాయ్ కోర్టు ఒక నెల జైలు శిక్ష విధించింది. శిక్ష అనుభవించిన తర్వాత వారిని దేశం నుండి బహిష్కరించాలని ఆదేశించింది. ట్రక్కును దొంగిలించి డీజిల్‌ను చోరీ చేసిన మొదటి నిందితుడికి 1,650 దిర్హామ్‌ల జరిమానా విధించగా, దొంగిలించబడిన ఇంధనాన్ని కొనుగోలు చేసిన రెండవ నిందితుడికి 450 దిర్హామ్‌ల జరిమానా విధించారు. పోలీసులు ఆ ప్రాంతంలోని CCTV ఫుటేజ్‌ల సాయంతో కేసును పరిష్కరించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..







