కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!

- January 24, 2026 , by Maagulf
కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!

కువైట్: కువైట్ లో కార్మిక శాఖ విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. షువైఖ్ పారిశ్రామిక ప్రాంతంలో పర్యటించిన కువైట్ పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్‌పవర్ అధికారులు, 44 ఉల్లంఘనలను నమోదు సింది. డైరెక్టర్ జనరల్ రబాబ్ అల్-ఒసైమి నేతృత్వంలో సెర్చ్ టీమ్స్ 123 కర్మాగారాలు మరియు పారిశ్రామిక సంస్థలలో తనిఖీలు చేసింది. తనిఖీల సందర్భంగా కార్మిక చట్టాల అమలును పర్యవేక్షించినట్లు అథారిటీ తెలిపింది.  రాబోయే రోజుల్లోను తనిఖీలు కొనసాగుతాయని అథారిటీ ఒక ప్రకటనలో తెలియజేసింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com