వారాంతపు వాతావరణం : యు ఏ ఇ అంతటా పెరిగే ఉష్ణోగ్రతలు
- July 29, 2016దేశవ్యాప్తంగా వేడిగా వాతావరణం మారుతుందని , ఈ వారాంతంలో పాదరస మట్టం అధిక స్థాయికి పెరుగుతుందని వాతావరణశాఖ యుఎఇ యొక్క నివాసితులకు తెలిపింది.దేశంలోని చాలా ప్రాంతాలలో వేడి ,అత్యంత వేడి గా వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాస్త్రం మరియు సీస్మాలజీ యుఎఇకి చెందిన నేషనల్ సెంటర్ (NCMS) తెలిపింది. అంతర్గత ప్రాంతాల్లో 47 డిగ్రీల సెల్సియస్ రికార్డు స్థాయికి వాతావరణం మారి మరింత ఉష్ణోగ్రతలు పెరుగుతుందని భావిస్తున్నారు , శుక్రవారం ( నేడు ) వాతావరణం సాధారణంగా మబ్బుగా ఉండి వేడితో కూడిన అతి వేడి వాతావరణం అత్యంత ప్రదేశాలలో ఉంటుందని ఉష్ణోగ్రతలు క్రమేపి పెరుగుతుంటాయని వాతావరణశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- షార్ట్స్‌లో వీడియోల నిడివిని పెంచిన యూట్యూబ్
- కాంగో పడవ ప్రమాదంలో 78 మంది జల సమాధి
- రేపటి నుంచి భారత్–బంగ్లా టీ20 టిక్కెట్ల విక్రయం
- తిరుమల తిరుపతి శ్రీవారికి చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు
- ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వైరం ఏమిటి? ఎందుకు?
- ఇండియాకు పన్నెండు ఐఫోన్ 16 తీసుకొస్తూ.. పట్టుబడ్డ ప్రయాణికులు..!!
- అబుదాబిలో వేటాడుతూ.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ వేటగాళ్లు..!!
- సౌదీ అరేబియాలో ఇన్‌బౌండ్ విజిటర్స్ వ్యయంలో 8.2% వృద్ధి..!!
- GCC-IMF సమావేశం.. ‘ఎకనామిక్స్ ఛాలెంజెస్’పై కీలక సమీక్ష..
- ఎక్స్పో సిటీ దుబాయ్.. మాస్టర్ ప్లాన్‌కు షేక్ మహమ్మద్ ఆమోదం..!!