అనురాగ్ ఠాకూర్ సరికొత్త బాధ్యతలు చేపట్టారు
- July 29, 2016భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సరికొత్త బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం ఆయన భారత సైన్యంలో చేరినట్లు తెలిపారు. అనురాగ్ ఠాకూర్‌ను లెఫ్టినెంట్‌గా ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ ఎస్ సుగాగ్ నియమించారు. ఈ సందర్భంగా ఠాకూర్ మాట్లాడుతూ.. 'మా తాతయ్య ఆర్మీలో పనిచేశారు. చిన్నప్పటి నుంచి నేను కూడా ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలని కలలు కనేవాడిని. ఇప్పుడు లెఫ్టినెంట్ హోదాలో నా దేశ ప్రజలకు సేవ చేస్తా' అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జిసిసిలో సివిల్ ఏవియేషన్.. కీలక అంశాలపై సమీక్ష..!
- బహ్రెయిన్ జలాల్లో చేపల వేట..నలుగురు భారతీయులు అరెస్ట్
- యూఏఈ వీసా క్షమాభిక్ష పథకం.. అథారిటీ కీలక అప్డేట్ జారీ..!!
- ఖతార్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ 2024-2030 ప్రారంభం..!
- రియాద్ లైట్ ఫెస్టివల్ 2024.. నవంబర్ 28న ప్రారంభం..!!
- కువైట్ లో రాబోయే రోజుల్లో వర్షాలు..!
- ప్రధాని మోదీ మూడు రోజుల అమెరికా పర్యటన
- చరిత్ర సృష్టించిన టీమిండియా, ఆసియా హాకీ ట్రోఫీ విజేతగా భారత్
- ప్రపంచంలో రాత్రిళ్ళు లేని దేశాల గురించి తెలుసా..?
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్