కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- January 26, 2026
రియాద్: రియాద్ ఎమిర్ ప్రిన్స్ ఫైసల్ బిన్ బందర్.. కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని అంతర్జాతీయ టెర్మినల్ 2ను ప్రారంభించారు. కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం డిజైన్, సేవలు, ప్రజా సౌకర్యాలు మరియు ఆధునిక మౌలిక సదుపాయాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించినట్లు తెలిపారు. అనంతరం ఎయిర్ పోర్టులోని లాజిస్టిక్ సేవల డెవలప్ మెంట్ ప్రాజెక్టులను సమీక్షించారు.
కొత్త టెర్మినల్ రాకతో ఎయిర్ పోర్టు సామర్థ్యం రెండితలై.. 14 మిలియన్ల మంది ప్రయాణికులకు చేరిందని జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (GACA) అధ్యక్షుడు అబ్దులాజీజ్ అల్-దువైలెజ్ తెలిపారు. కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024లో రియాద్ స్థూల దేశీయోత్పత్తికి 2.2 శాతం దోహదపడిందని, ఇది దాదాపు 66 వేల మందికి ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగాలను అందించిందని వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదల అలెర్ట్ జారీ..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- అందుబాటులోకి ఖతార్ బోట్ షో 2026 టికెట్లు.. ధరలు ఇవే..!!
- పెళ్లి రద్దు.. మహిళకు Dh60,000 జరిమానా..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. సలాలా ఎయిర్‌పోర్ట్‌కు పోటెత్తిన ప్రయాణికులు..!!
- కువైట్‌లో ప్రభుత్వ ఉద్యోగులపై తగ్గిన దాడులు..!!
- తెలంగాణ గల్ఫ్ సమితి ఖతార్ ఆధ్వర్యంలో విజయవంతంగా ఉచిత వైద్య శిబిరం
- చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన..టీ20ల్లో సుజీ బేట్స్ రికార్డు బద్దలు
- యూకేలో సిక్కు బస్ డ్రైవర్ పై దాడి..గడ్డం పట్టుకుని లాగి..దారుణం..
- ఏషియన్ గేమ్స్‌లో భారత మహిళల హాకీ జట్టు ఘన విజయం







