దుబాయ్‌లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- January 26, 2026
యూఏఈ: దుబాయ్‌లోని భారత కాన్సులేట్ లో భారత 77వ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుబాయ్‌లోని భారత కాన్సుల్ జనరల్ సతీష్ కుమార్ శివన్ మాట్లాడుతూ.. అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత్ సందర్శనతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొత్త శిఖరాలకు చేరుకున్నాయని అన్నారు.
రక్షణ , అంతరిక్ష సాంకేతిక సహకారం మరియు మౌలిక సదుపాయాల వంటి పలు కీలక రంగాల్లో ఒప్పందాలు కుదిరాయని పేర్కొన్నారు. భారత్-యూఏఈ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $100 బిలియన్లను అధిగమించిందని, రెండు దేశాలు 2032 నాటికి న్ని $200 బిలియన్లకు వాణిజ్యాన్ని పెంచేందుకు అంగీకరించాయని శివన్ తెలిపారు.

తాజా వార్తలు
- సౌదీలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదల అలెర్ట్ జారీ..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- అందుబాటులోకి ఖతార్ బోట్ షో 2026 టికెట్లు.. ధరలు ఇవే..!!
- పెళ్లి రద్దు.. మహిళకు Dh60,000 జరిమానా..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. సలాలా ఎయిర్‌పోర్ట్‌కు పోటెత్తిన ప్రయాణికులు..!!
- కువైట్‌లో ప్రభుత్వ ఉద్యోగులపై తగ్గిన దాడులు..!!
- తెలంగాణ గల్ఫ్ సమితి ఖతార్ ఆధ్వర్యంలో విజయవంతంగా ఉచిత వైద్య శిబిరం
- చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన..టీ20ల్లో సుజీ బేట్స్ రికార్డు బద్దలు
- యూకేలో సిక్కు బస్ డ్రైవర్ పై దాడి..గడ్డం పట్టుకుని లాగి..దారుణం..
- ఏషియన్ గేమ్స్‌లో భారత మహిళల హాకీ జట్టు ఘన విజయం







