సిత్రాలో ప్రైవేట్ ఆస్తుల స్వాధీనానికి సిఫార్సు..!!
- January 29, 2026
బహ్రెయిన్: సిత్రా మూడు ప్రైవేట్ యాజమాన్యంలోని ఆస్తులను స్వాధీనం చేసుకోనున్నారు. ఈ మేరకు కేపిటల్ మున్సిపల్ కౌన్సిల్ తన పదవ సమావేశంలో సమీక్షించింది. స్వాధీనం చేసుకున్న ఆస్తులను పబ్లిక్ పార్కింగ్ సౌకర్యాలుగా మార్చనున్నారు. తద్వారా పార్కింగ్ కొరతను అధిమించనున్నట్లు తెలిపింది. మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడు ఇంజనీర్ మొహమ్మద్ తవ్ఫిక్ అల్ అబ్బాస్ ఈ ప్రతిపాదనను సమర్పించారు. అదే సమయంలో అనధికారికంగా నిర్వహించే పార్కింగ్ దందాకు తెరపడుతుందని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం
- మహాత్ముడికి ప్రధాని మోడీ నివాళి







