ఒమన్ లో ఇండియన్ ఎంబసీ గ్రాండ్ రిసెప్షన్ సక్సెస్..!!
- January 29, 2026
మస్కట్: మస్కట్లోని భారత రాయబార కార్యాలయం బుధవారం సాయంత్రం 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రాండ్ రిసెప్షన్ ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఒమన్ సుల్తానేట్ నుండి పలువురు అధికారులు, ఒమన్ సుల్తానేట్ లో గుర్తింపు పొందిన దౌత్య కార్యాలయాల అధిపతులు మరియు విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన పలువురు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారత్ కు చెందిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

తాజా వార్తలు
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం
- మహాత్ముడికి ప్రధాని మోడీ నివాళి







