యూనిఫైడ్ జిసిసి రోడ్ ట్రాన్స్పోర్ట్ చట్టంపై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- January 30, 2026
మనామా: అంతర్జాతీయ రోడ్డు రవాణా కోసం యూనిఫైడ్ జిసిసి ఫ్రేమ్‌వర్క్ పై షురా కౌన్సిల్ సభ్యులు చర్చించారు. విదేశాంగ వ్యవహారాలు, రక్షణ మరియు జాతీయ భద్రతా కమిటీ నివేదికలను సమీక్షించారు. కమిటీ ప్రత్యేక చట్టపరమైన అభిప్రాయ మెమోరాండంను కూడా పరిశీలించినట్లు పేర్కొంది.
బహ్రెయిన్ క్యారియర్లను రక్షించడానికి బహ్రెయిన్ తన విధానాలను సరి చూసుకోవల్సిన అవసరం ఉందని కౌన్సిల్ పేర్కొంది. అదే సమయంలో వాణిజ్యానికి మద్దతు ఇస్తుందని, వాహనాలు మరియు రవాణా కార్యకలాపాలపై ఉమ్మడిగా కఠినమైన నియంత్రణల ద్వారా రహదారి భద్రతను పెంచుతుందని పేర్కొన్నారు. త్వరలోనే ఉల్లంఘనలు మరియు జరిమానాలపై క్లారిటీ వస్తుందని తెలిపింది.
తాజా వార్తలు
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం
- మహాత్ముడికి ప్రధాని మోడీ నివాళి







