యూఏఈలో ఫిబ్రవరి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!

- January 31, 2026 , by Maagulf
యూఏఈలో ఫిబ్రవరి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!

యూఏఈ: యూఏఈలో ఫిబ్రవరి నెలకు సంబంధించి ఇంధన ధరలను ప్రకటించారు. సూపర్ 98, స్పెషల్ 95 మరియు ఇ-ప్లస్ ధరలు జనవరి నెలతో పోలిస్తే ఫిబ్రవరిలో స్వల్పంగా ధరలు తగ్గాయి. ఇంధన కమిటీ ప్రకటించిన  కొత్త ధరలు ఫిబ్రవరి 1 నుండి అమల్లోకి వస్తాయి. 

ఇక ఫిబ్రవరి నెలలో సూపర్ 98 పెట్రోల్ ధర లీటరుకు Dh2.45గా ఉంటుంది. జనవరిలో Dh2.53గా ఉండింది.  స్పెషల్ 95 పెట్రోల్ ధర Dh2.42 నుండి Dh2.33కి తగ్గింది.  ఇ-ప్లస్ 91 పెట్రోల్ ధరలు జనవరి నెల ధర అయిన Dh2.34తో పోలిస్తే ఫిబ్రవరి నెలలో Dh2.26 కు తగ్గింది.  ఇక డీజిల్ ధర Dh2.55 నుండి Dh2.52 కి తగ్గింది.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com